T20 World Cup 2021 India’s Playing XI Announced By Virender Sehwag & Ashish Nehra | Oneindia Telugu

2021-07-28 1

Sehwag and Nehra jointly picked a potent Team India playing XI for the showpiece event. The top three spots were occupied by skipper Virat Kohli, Rohit Sharma, and KL Rahul. Notably, Kohli and Rohit opened for India during the T20I series against England earlier this year.
#T20WorldCup2021
#VirenderSehwag
#AshishNehra
#TeamIndia
#Cricket
#SuryakumarYadav
#ViratKohli
#RohitSharma
#KLRahul
#ShreyasIyer
#SanjuSamson
#IshanKishan

భారత్ వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్ కరోనా కారణంగా యూఏఈకి తరలి వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడికి వెళ్లిన ఆతిథ్య హక్కులు మాత్రం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) దగ్గరే ఉన్నాయి. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ఈ మెగా టోర్నీ నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్దం చేస్తుంది. తేదీలు ఖారారు చేసినా.. షెడ్యూల్ ప్రకటించలేదు. ఇక మెగాటోర్నీ కోసం క్రికెట్ దేశాలన్ని సమాయత్తం అవుతున్నాయి.